Monday, July 8, 2013

చలించే మనసు

మెదడు ఒక చక్రంలా పరిగెడుతుంది
ఆపే మనసే దిగువకు వీచే గాలిలా తోస్తోంది

ఒక వాన చినుకులా
కొమ్మ అంచున  ఆకులా
సులువుగా ఉండొచ్చుగా..
అలచనతో ఉబికే ఈ చేతి నరాలు
మనిషి వోడిన నిజాన్ని సిగ్గులేక చెబుతుంటే
నాలుగు పూటల తింటూ
ప్రపంచం ఉమ్మినా మనసుకు తాకనట్టు నటించి
ధనం
మిగిల్చే వేదనతో
రెక్కలు వచ్చిన మనసును
భoధించి, ముక్కలు అయ్యేదాకా దాన్ని పరీక్షించి
తరువాత మిగిలిన ఆ మొడుకు
వాన చినుకులు, కొమ్మ రెమ్మలు
కనపడవా అంత దూరానా
ఇలా నా కనులకు కలలుగా
 

No comments:

Post a Comment

Super proud

 My little brother is no more little.. He has grown up so big that now he went to a new country to study I feel quite proud of him and also ...