Friday, April 12, 2013

మెలకువ

చాలా రోజుల తర్వాత గీతాంజలి సినిమా చూడాలనిపించింది
మొత్తం చూసా
ఎపుడో కానీ ఇంత ఓపికగా సినిమా మొత్తం చూడను
సున్నితంగా అనిపించింది మనసు
కొంచం ఎక్కువగానే
మనషులకు బాష అనేది లేకుంటే బాగుండనిపించింది
ప్రేమ మూగగా బాగుంటుంది
మాట్లాడకున్నా, మాట్లాడినా ప్రేమ అర్థమవతుంది
మనషులు బతికివున్నా లేకున్నా కూడా అంతేనేమో..
ప్రేమ అర్థమవతుంది...
ఈ మాయ ప్రపంచంలో
ఎంత నలిగిపోతున్నామంతా
మనసుల  తపన ఎవరికి కావును
నోరు తెరిచి మాట్లాడని వాడు వోడిన వడైపోయే
కళ్ళు మూసి గట్టిగ శ్వాస తీసుకుంటే
జీవితం లో ఎక్కడ సోమరి అవుతామో అని అందరికి దిగులు
ఎవర్రూ  ఆపరు
నువ్వే ఆగు
ఆగి నిలుచొని చూడు
ఎలా తయారయిందో ఈ పిచ్చి లోకం
పడుకుంటే వచ్చేనా ఈనాడైన ఓ తియ్యని కల






 

Super proud

 My little brother is no more little.. He has grown up so big that now he went to a new country to study I feel quite proud of him and also ...