చాలా రోజుల తర్వాత గీతాంజలి సినిమా చూడాలనిపించింది
మొత్తం చూసా
ఎపుడో కానీ ఇంత ఓపికగా సినిమా మొత్తం చూడను
సున్నితంగా అనిపించింది మనసు
కొంచం ఎక్కువగానే
మనషులకు బాష అనేది లేకుంటే బాగుండనిపించింది
ప్రేమ మూగగా బాగుంటుంది
మాట్లాడకున్నా, మాట్లాడినా ప్రేమ అర్థమవతుంది
మనషులు బతికివున్నా లేకున్నా కూడా అంతేనేమో..
ప్రేమ అర్థమవతుంది...
ఈ మాయ ప్రపంచంలో
ఎంత నలిగిపోతున్నామంతా
మనసుల తపన ఎవరికి కావును
నోరు తెరిచి మాట్లాడని వాడు వోడిన వడైపోయే
కళ్ళు మూసి గట్టిగ శ్వాస తీసుకుంటే
జీవితం లో ఎక్కడ సోమరి అవుతామో అని అందరికి దిగులు
ఎవర్రూ ఆపరు
నువ్వే ఆగు
ఆగి నిలుచొని చూడు
ఎలా తయారయిందో ఈ పిచ్చి లోకం
పడుకుంటే వచ్చేనా ఈనాడైన ఓ తియ్యని కల

No comments:
Post a Comment