మళ్ళి ఉదయించింది ఆకాశం
మరి కొంచం మెత్తగా, రాత్రి వెన్నల తోట లాలి మత్తులో నుంచి రానంటూ
కాస్తా వెలుగు నాక్కావాలని అడిగితే
ఒక వెచ్చటి కిరణంతో నా నుదుటి తాకిన
సూర్యునికి
నే ఇస్తానివాళ ..
వెన్నెలను కాదనే అన్ని ముద్దులు
మరి కొంచం మెత్తగా, రాత్రి వెన్నల తోట లాలి మత్తులో నుంచి రానంటూ
కాస్తా వెలుగు నాక్కావాలని అడిగితే
ఒక వెచ్చటి కిరణంతో నా నుదుటి తాకిన
సూర్యునికి
నే ఇస్తానివాళ ..
వెన్నెలను కాదనే అన్ని ముద్దులు
No comments:
Post a Comment