ఆట పడవ
పోతావా తనతో
గాలి వాన దూరానా
నిదే తుంపర్ల నావ
మానను ముంచునే
మర్రిచేట్టువా నువ్వు
మరిచేదవా
నువ్వు కాగితమని
నీకు నీటి మీద
ఇంత మోజేందుకే
చిన్ననాటి చెలిమి వలె
ని జ్ఞాపకం
అ బురద నీటిలో
నిన్ను ఎన్నిసార్లు ఈదమని వదిలానో
రెండో పడవ
చేయటానికి వచ్చునే
నా మనసు చెప్పింది
కాగితమే అది కూడా మునుగునని
నే నిలిచా చూస్తూ కదలని పడవ వంక....
No comments:
Post a Comment