Friday, April 20, 2012

ఏకాంతం

ఏకాంతం వింతగా 
వద్దు అనేంతగా 

సాయంకాలం నా వైపు రెండోసారి చూసిన తర్వాత
నవ్వుకున్న నేను చాలాకాలం తర్వాత  

సర్దుకుంటూ నా పై వాలిన జుట్టును 
మర్చిపోయా ఓ క్షణం నా ఒట్టును

ఈడుస్తూ నడిచా కొంత దూరం 
మోస్తూ కొంత భారం 

ఉంటుందేమో రాత
అనే గీత 

నాలోని చిలిపితనం 
మరిచెంత పిచ్చితనం 

రాలేని గెలుపు
ని తలపు










2 comments:

  1. wahhhh !!!!!! superbbbb !
    <3 i loved it Bindulu !!!! ila inka telugu lo rayachu kada !!!!

    ReplyDelete
  2. oh finally some professional poet stopped by my blog and wrote some flowers...thanks a lot dhama...you will see lots...i have become very poetic these days.. :)

    ReplyDelete

Super proud

 My little brother is no more little.. He has grown up so big that now he went to a new country to study I feel quite proud of him and also ...