నువ్వు వెనక ఉన్నావని మేగమునకైన తెలుసునా...
అంతలా దాక్కుంటే,
అనుక్షణం ఆకశం వైపు ఆశగా చూసే నాకు
నీ మనసు తెల్లదనం కనపడేదేలా...
మబ్బులు మాయమయిన రోజు
ఆకుల నడుమ
నా పెదవి నువ్వు కనిపించిన ఆనందాన్ని చూపే
నిమిషాన
అందమయిన ని మనసు నాకోసం ఈ ఆకశం పై పరచావా ...
నిను చూస్తూ .....

No comments:
Post a Comment