Wednesday, January 2, 2019

Hello 2019! We have come long way

సముద్రానికి చాల దగ్గరగ ఉండటం అంత సులువు కాదు...
అలలు మనసును చిత్తు చిత్తు చెస్థాయని అనిపిస్థుంది..
సముద్రం నిషబ్దంగ ఉంటె మనసు షొరు పెరిగినట్టు ఉంది..
నెను వెల్లె బోటు సగం సమయం పడిపొతదెమొ అని అలొచిస్తె,
మరొ సగం ఇలాగీ సముద్రం లొ ఎంత దాక వెళ్ళొచ్చు...
కొన్ని ఎళ్ళు ఇలా వెల్ఠె ఎలా ఉంటుంది జీవితం
మనిషి మారిపొతాడు కదా అంత సమయం లొ?
ఒక ప్రశ్న...
ఒక సంవత్సరం ఒక మనిషి అన్ని వదిలి ప్రయానిస్థె.. మారిపొతడా?
నాకు తెలిసిన సమధానం.. మారిపొరు అని..మారాలంటె అంత సులువు కాదు అని...
అలా మారిపొవాలంటె వాళ్ళ జీవితం లొ ఉన్న కొన్ని ప్రశ్నలకు ఊహించని సమాధానం దొరకాలి...
ఉదాహరనకు
నెను దెవున్ని గుడ్డిగ నమ్ముతాను అంటె..
ఒక సంవత్సరం
చాల దేశాలు తిరిగాక 
వాళ్ళ నమ్మకాలు చూసాక నేను దేవున్ని గుడ్డిగ నమ్మనవసరం లేదు అని తెలుసుకుంటే అది మార్పు...
ఒక మనిషి ఇలాంటి ఆలొచనలు ఏవి లెకుండ, జీవితంలొ ఉన్న ముఖ్యమయిన సంధేహాలు ముందుగానె తెలుసుకుంటె.. వాళ్ళు ఎంత కొత్త ప్రదెశానికి వెళ్ళిన మారరు..
నా చిన్నపుడు అంటే డిగ్రీ నుంచి మాస్టర్స్ కి వెళ్ళినపుడు.. మా చిన్న ఊరు నుంచి పెద్ధ సిటి కి వెళ్ళినపుడు...
నేను చాల మారిపొయాను.. కాని ఎవరైనా మారావు అంటె అసలు ఒప్పుకునేదాన్ని కాదు.. మార్పు చెడ్డది అనుకునేదాన్ని.. 
కాని..చిన్న ఊర్లూ ఎన్నొ అంక్శలు ఉంటాయి..
అబ్బాయిలతో మట్లాడకూడదు...ఇలాంటి అలాంటి బట్టలు వేస్కొకూడదు..
వెరే అబ్బాయి పక్కన నడవకూడదు...బయటకు ఒంటరిగా వెళ్ళకుడదు...ఇంకా ఎవేవొ.. ఒక్కసారి సిటి కి వచ్చాక అందరూ ఇవ్వనీ నార్మల్ గా తీసుకుంటారు..ఊర్లొ మత్రమే ఇవి చాల సిరియస్ గా తీసుకుంటారు అని తెలిసాక.. మనసులొ పెద్ద కాంఫ్లిఖ్ఖ్ట్.. ఏది కర్రెక్ట అని
చాల నటించాల్సి వచ్చింది ఆ వయసులో.. ఊర్లొ వాళ్ళకు అనుకువగా ఉంటూ..సిటి లొ సిటి లొలా ఉంటు..
చాలా కాంఫ్లిఖ్ఖ్ట్.
రియలిస్టిక్ పాత్ చూస్ చెస్కున్నాను అపుడు చాల డిఫికల్ట్ ఉన్నాకాని.... అదే పాత్ లొ ఉన్నాను అప్పటినుంచి.. ఇపుడు మెజర్ చైంజ్ అయ్యే స్కోప్ లెదనిపిస్థుంది...
కాస్ట్ అఫ్ దట్ చైంజ్ వంచె వాజ్ ఎ రిలెషన్షిప్
ఇపుడు సిళ్ళిగా అనిపిస్థుంది ఇలాంటివి.. ఎవరికైన చెబితె నమ్మలేరు..
ఒక్కొసారి కొంచం బాదెస్థుంది.. ఎంటబ్బా నా ల్యైఫె లొ అంత పెద్ద చైంజ్ఆ ఏజ్ లొ జరగాలా అని..
ఎపుడొ ఒకసారి ఎలగైనా ఆ మార్పు వచ్చెది..

big dreams..at least they were considered big back then..I would have realized what is normal and what is abnormal sooner or later.. and all my thoughts were normal actually..

15yrs back matter...
still fresh in mind..still leads to serious thoughts lot of times..still makes me emotional..

life until 25yrs felt like so precious...then, later on, felt maybe not so precious..it is supposed to be normal

2019 also may be a normal year

I want to write a lot in this blog in this year... importantly those things that I always wonder "if I can write or not"..


No comments:

Post a Comment

Super proud

 My little brother is no more little.. He has grown up so big that now he went to a new country to study I feel quite proud of him and also ...