నాకు లేదని
నా మనసుకు చేత కాదని
విసిగిపోయిన మెదడును పదను చేసుకోలేక
నీ అవేదన నాకు పట్టదా ? అది నాకు అంతుపట్టని మరో వేదన
మనసు కాదు నలిగింది ఈ ప్రపంచo
ఈ బాధను దిగమింగే శక్తి నాకు ఈ ఎర్రటి వేదన నాడు దొరికేనా
సంతోషాన్ని పంచె శక్తి లేని నాకు
సంతోషాన్ని పంచె వ్యక్తీ అవసరమా
తెలివేలిలేనితనం అన్నిటికంటే భాధకరమయిన జీవితం
నీ తప్పు కాదు అది నా మూర్కత్వం
స్వార్ధం నా నరనరాన వూరి
నీ మనసు గోడలను హేళన చేసాయి కాదు"
రాసి పుస్తకం మూసివేసి కళ్ళుతుడుచుకుంది ఆ వర్ణ సిరి
మనసు గట్టి చేసుకొని ఆగని ఈ ప్రపంచపు నదిలో మరోసారి దూకింది ఈదుటకు
వెలకట్టలేని ప్రేమను వెనకాలకు తూస్తూ....
No comments:
Post a Comment