"ప్రతి పవనం నా చెంపను తాకి
రేపిన ఆ ఆకుల చటుకే వెళ్లి ఎవో గుసగుసలు చెప్పి
మల్లి వాటిని ప్ర్ప్రేరేపించి ఒక్కసారి సరదాగా ఊయలను తోసి
ఆకులూ గాలిని న వైపు వేస్తుంటే
ప్రతి పవనం నా చెంపను తాకి
నీ వశమయ్యాయి.."
హమ్మయ్య అంటూ పుస్తం మూసింది, గాలికి రగిలిన జుట్టును సవరింస్తూ మురిసిపోయింది..
ఇంటినుండి దూరంగా వెళ్ళాక ముందే తన పుస్తకంలో రాసినందుకు ఆనందం
దారిలో పసుపు రంగు పువ్వులు ఎదురైతే నవ్వుకుంది తనలో తాను
చిన్ననాటి 'డాఫోడిల్' రాసిన 'వర్డ్స్ వర్త్' గుర్తు, కాస్త పసి వయసు వున్నపుడు ఎవరో ఆ పువ్వులను గుర్తుచేసుకొని గొప్పగా రాసినట్టు గుర్తు ..
తిన్నగా నిర్మానుష్య ప్రదేశాన్ని దాటుతూ మనషుల మధ్య నడవసాగింది
ఒక పొడవాటి దారి... వరుసగా చిన్నటి దుకాణాలు
చివరనుంచి మూడవదే తనది

No comments:
Post a Comment