కిటికీ వద్దనుంచి
దూరంగా తను ఆడిన నేలపై చూసింది
వెనుకల వెచ్చటి ఊపిరి తాకినట్టు
మరు నిమిషం
కిటికీ మూసివేసి చిన్నగా నడుస్తూ చీకటిలోకి వెళ్లిపోయింది
నిదుర కళ్ళు తెరుస్తూనే
నవ్వుకుంది
మనసుతో
ఇక తయారవుతూ, గది చివరి పుస్తకపు బెంచి పై కాసేపు కూర్చొని ఆలోచిస్తూ
ఏదో తోచినదానిలా, చిన్నటి కాగితం పై
పసి అక్షరాలు రాసింది
"మంచును చూసా ఒకనాడు
మరి మరి చూసా అది నిజమాని...
నీటిని తాకుతూ నిలుచొని వున్నా కొండను చూసా
అది అంత అందంగా నా కళ్ళకు అనిపిస్తుందని
తెలుసుకోలేక మల్లి మల్లి చూసా ఆత్రుతగా...
తెలియని దేశంలో, తెలియని మనషుల మధ్య
అంతగా నా మదిని తలపే నీకోసం చూస్తున్నా.."
కాగితం పుస్తకం లో వుంచి మూసివేసి పాట వింటూ జడ వేసుకుంది
ఇంటి తలపులు వేస్తూ, గుర్తుకువచ్చింది